ఎన్టీఆర్ సూట్ పై గర్జిస్తున్న పులిబొమ్మ అందరినీ ఆకట్టుకుంది.
భుజంపై ఉన్న ఆ పులి బొమ్మగురించిఈ పులి బొమ్మ ఏమిటని ఓ యాంకర్ అడగ్గా ఎన్టీఆర్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.‘
RRR చూశారు కదా.
నాతో పాటు పులి కనిపించింది.
నిజానికి, పులి మా దేశ జాతీయ జంతువు.🎯 మా దేశ చిహ్నంతో రెడ్ కార్పెట్‌పై నడవడం గర్వంగా ఉంది’అని చెప్పారు.
ఎన్టీఆర్ సమాధానానికి ఫిదా అయిన యాంకర్ మిమ్మల్ని చూస్తే దక్షిణ ఆసియా మొత్తం గర్వపడుతుందని తెలిపారు.
స్పందించండి