భేష్ శివగురూ… నీదే సివిల్స్‌లో రియల్ సక్సెస్ స్టోరీ..!


సినిమా కథ కాదు… రైల్వే నల్లా నీళ్లతో కడుపు నింపుకుని, ప్లాట్‌ఫారంపై పడుకున్న రోజుల నుంచీ ఇప్పుడు సివిల్స్ సాధించిన కథ….

Source: భేష్ శివగురూ… నీదే సివిల్స్‌లో రియల్ సక్సెస్ స్టోరీ..!

ప్రకటనలు

Andhra Pradesh Chief Minister Chandrababu Naidu has recently introduced the real-time executive dashboard CORE, which monitors the progress in developmental and welfare initiatives on a real-time basis in AP. The technology received tremendous appreciation from all sectors, including international political platform High Level Political Forum (HLPS) at the international conference on sustainable development held in New York. It is indeed another proud moment for India as several countries approached the AP government seeking partnership and collaboration on the real-time monitoring mechanism in particular and the AP’s E-governance model in general.


ఋగ్వేదం విజ్ఞానం: దధీచి మహర్షికి ఇంద్రునిచే ఉపదేసింపబడిన మంత్రాన్ని తెలుసుకోవడానికి అశ్వినీ దేవతలు ఆయనకు మొందుగా తల తీసి జంతువు తలను అతికించి అతని నుండి ‘ప్రవర్ణ’అనే మంత్రాన్ని గ్రహించగానే ఇంద్రుడు దధీచి ముని తల నరకగానే అశ్వినీ దేవతలు వెంటనే దధీచి ముని తలను తిరిగి అతికించినట్లు వర్ణించబడింది. ఋగ్వేదంలో అగ్నిసూక్తంలో వ్ద్యుత్‌ను పోలిన వర్ణన ఉంది.


ఇలాంటి అతిసూక్ష్మాతి సూక్ష్మమైన శస్త్ర చికిత్సలు ఋగ్వేదంలో వర్ణించబడ్డాయి.

శుదర్ణ లో శబ్ధ ప్రయోగం ద్వారా ద్వని తరంగాల ప్రసారం గురించి వర్ణించబడింది.

ఋగ్వేదంలో శృధి శృతకర్ణ వహ్నిభి లో సంకేత పదరూపంలో నేటి టెలిఫోను అధారిత వర్ణన ఉంది.

మేఘాలు రూపాన్ని సంతరించుకోవడం వర్షించడం లాంటి వృష్టి సంబంధిత జ్ఞానం ఋగ్వేదంలో ఉంది.

for more clik the below link……….

Jagadish Yalla: వేదాస్

 

సరికొత్తగా హాలోజెన్ ఓవెన్లు మార్కెట్ లోకి వచ్చాయి. సంప్రదాయంగా చేసుకునే అన్ని రకాల వంటకాలు కూడా దీనితో సులువుగా, వేగంగా చేసుకునే అవకాశం ఉండడంతోపాటు తక్కువ ధరలో అందుబాటులో ఉండడం హాలోజెన్ ఓవెన్ల ప్రత్యేకత.


ఈజీగా అన్ని రకాల వంటలు చేసే హాలోజెన్ ఓవెన్లు.. కొనే ముందు ఇవి తెలుసుకోండి!

 

ప్రస్తుతం మార్కెట్లో ఉషా, రస్సెల్, రెడ్మండ్, ఓస్టర్ తదితర బ్రాండ్ల హాలోజెన్ ఓవెన్లు లభిస్తున్నాయి. వీటి ధరలు రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు ఉన్నాయి.

సంప్రదాయంగా చేసుకునే అన్ని రకాల వంటకాలు కూడా దీనితో సులువుగా, వేగంగా చేసుకునే అవకాశం ఉండడంతోపాటు తక్కువ ధరలో అందుబాటులో ఉండడం హాలోజెన్ ఓవెన్ల ప్రత్యేకత.

Continue reading “సరికొత్తగా హాలోజెన్ ఓవెన్లు మార్కెట్ లోకి వచ్చాయి. సంప్రదాయంగా చేసుకునే అన్ని రకాల వంటకాలు కూడా దీనితో సులువుగా, వేగంగా చేసుకునే అవకాశం ఉండడంతోపాటు తక్కువ ధరలో అందుబాటులో ఉండడం హాలోజెన్ ఓవెన్ల ప్రత్యేకత.”

బ్యాంకుల విషయంలో రాజకీయ, ప్రభుత్వాల జోక్యం తగ్గేలా చూడాలి: భక్తులతో రుణ విమోచన నృసింహ పారాయణం చేయించాం; బ్యాంకులను చల్లగా చూడాలని ప్రత్యేక పూజలు: పూజారులు


బ్యాంకింగ్ వ్యవస్థను సరైన దారిలో పెట్టాలని.. చిలుకూరు బాలాజీ ఆలయంలో పూజలు!

for more detail- click the below link

 

https://www.ap7am.com/flash-news-604812-telugu.html

 

ఈ డైజస్టివ్ బిస్కట్లలో ఉన్న చక్కెరలు, కొవ్వు పదార్థాలు, సోడియం, శుద్ధి చేయబడిన పిండిని కూడా మనం తినేస్తున్నాం. అందువల్ల ఇవి ఎంతమాత్రం ఆరోగ్యకరం కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు మూడు ముఖ్య కారణాలను కూడా వారు విశ్లేషించారు. డైజస్టివ్ బిస్కట్లు మన ఆకలిని తీర్చవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నామన్న తృప్తినీ ఇవి మనకు కల్గించవచ్చు. కానీ, వీటిని అత్యధికంగా ప్రాసెస్ చేయడం వల్ల ఇవి మనకు మంచివి కావని వారు చెబుతున్నారు.


డైజస్టివ్ బిస్కట్లు తింటున్నారా?.. జాగ్రత్త మరి!

ఇప్పుడనిపిస్తుంది.. చదువు అనేది మనిషికి ఎంత అవసరమో. అందుకే రామకోటి చెప్పేది ఒక్కటే.. కూలి పనిచేసైనా, పస్తులుండైనా సరే చదువుకోవాలి అని. చదువే అన్నిటికి మూలం. బడి అంటే నా దృష్టిలో దేవాలయం అంటారు రామకోటి. చదువే మనిషి ఉన్నతికి మార్గం. చదువుకున్నవాడే నాకు ఆరాధ్యుడు.. ఆత్మీయుడు.. మహాత్ముడి స్ఫూర్తిగా హిందీభాష ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను అని చెప్పి ముగించారు రామకోటి.


ఆ టైంలో నేను చేయని పనంటూ లేదు. చివరికి పశువులు కూడా మేపాను.

ఛోటూ శర్మ, డబ్బులు సరిపోక రాత్రిళ్లు పస్తులు పడుకున్న సందర్భాలు లెక్కలేవు. ఈలోగా ఒకచోట చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పే అవకాశం వచ్చింది. ఎక్కడికి వెళ్లినా కాలినడకే. సైకిల్ కూడా లేదు. ఒక్కో పైసా కూడబెట్టి ముందుగా ఒక బైక్ కొన్నాడు. రెండేళ్ల తర్వాత కంప్యూటర్ తీసుకున్నాడు.


ఒకప్పడు గుమస్తాగా ఉన్న అతను.. ఇవాళ పది కోట్ల టర్నోవర్ చేసే సాఫ్ట్ వేర్ కంపెనీకి అధిపతి అంటే నమ్మలేం.

ఐక్యూ పరీక్షలో 140 స్కోరు సాధించిన వారిని మేధావిగా గుర్తిస్తారు. అలాటిది ఈ అన్నదమ్ములిద్దరూ 162 స్కోరు సాధించడం విశేషం. కాగా ఐన్ స్టీన్, స్టీఫెన్ హాకింగ్ ల స్కోరు 160 కావడం విశేషం.


ఐన్ స్టీన్, స్టీఫెన్ హ్యాకింగ్స్ ను మించిన మేధావులీ భారత సంతతి చిన్నారులు!

పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్


via పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్

 

ఓ క్యారట్ ను ఎరగా వేసి నల్ల డబ్బు వెలికి తీస్తున్నట్లు చెబుతున్నారని కార్టూన్ సూచిస్తోంది. ఆంగ్లంలో క్యారట్ అండ్ స్టిక్స్ అని ఒక సామెత ఉంది. క్యారట్ అంటే ఒక ఆశ చూపి ప్రయోజనం సాధించడం కాగా స్టిక్స్ అంటే శిక్ష వేయడం ద్వారా ప్రయోజనం సాధించడం. ఈ కార్టూన్ లో పాత నోట్లపై ఆర్.బి.ఐ ఇచ్చిన ఆదేశాన్ని స్టిక్ గా కార్టూనిస్టు పోల్చారు. లెక్కలో లేని డబ్బును తన వీపు కింద భద్రంగా దాచుకున్న తాబేలు క్యారట్ కోసం డబ్బు బైటికి తెస్తుందని ఆర్.బి.ఐ/ప్రభుత్వం భ్రమిస్తున్నట్లుగా కార్టూన్ సూచిస్తోంది.

లెక్కకు రాని డబ్బు బైటికి రావాలంటే తాబేలు వీపుకు కర్ర కట్టడం కాదు, ఆ కర్రతో దాని వీపు బద్దలు కొట్టాల్సిందే అని కార్టూనిస్టు చెప్పదలిచినట్లు కనిపిస్తోంది. క్యారట్ కోసం తాబేలు ఎంత దూరం ‘తాబేలు నడక’ నడిచినా ఆ డబ్బు అటూ ఇటూ తిరుగుతుందే గాని బైటికి రాదని కూడా కార్టూనిస్టు సూచిస్తున్నారు.