కోవీషీల్డ్,కోవాగ్జిన్‌లలో ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలన్న ఆప్షన్ కేంద్రం ఇవ్వలేదు.
వ్యాక్సిన్ తీసుకునేవారికి ఒక రోజు ముందుగానే వారి మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. రెండు డోసుల విధానంలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.
No option to choose preferred coronavirus vaccine, says Health Ministry

కాబట్టి వైద్యులు ఏ వ్యాక్సిన్ ఇచ్చినా తీసుకోవాల్సిందే.
స్పందించండి