శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం


 pl. click  the coloured text for open the webpage 

శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం

(Sri Chakra or Shri Yantra)

కాశ్మీరీ హైందవము
ఆధారితమైన తంత్రము లో ఒక పవిత్రమైన యంత్రం. దీని జ్యామితీయ నిర్మాణము ఒక
బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు
రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము
శక్తి స్వరూపిణులైన శ్రీ విద్య, లలితా దేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను
సూచిస్తాయి.

https://drive.google.com/file/d/1xxP8rbsco85jjb5ZnOj_W32Pnqh-S_W_/view

మంత్రం శబ్దంనుండి, శబ్దము ఆలోచననుండి పుట్టినవి. శబ్దము వల్ల శబ్ద తరంగాలు బైలుదేరుతవి. ఈ తరంగాలు చక్రాకారంగా ఉండును.ఆయా శబ్దమును బట్టి, ఆచక్రాకారమునకు దళములు ఏర్పడును. మంత్రోచ్చారణ వల్ల శరీరములో సూక్ష్మ నాడీ కూటమునందు కొన్ని స్పందనలు కలిగి అవి చక్రరూపం తాల్చును. చైతన్య రూపమును పొందిన ఈ సూక్ష్మ చక్రములు విశ్వ ప్రాణమును ఆకర్షించి శక్తివంతములగును. ఈవిధముగా శబ్దసమూహమైన మంత్రము చైతన్యవంతమై సిద్ధి ప్రదమౌను.

 

మానవుని వెన్నుముఖలో సూక్ష్మరూపమున సుషుమ్నయనే నాడి ఉంది. ఇది నిటారుగా ఉంది. ఇదే క్రింది మానసికశక్తులకు, ఉన్నత మానసికశక్తులకు కలుపునాడి. దీనిలో 7 చక్రములున్నవి. క్రింది 5 చక్రములు పంచభూతములు. ఆభూత సంబంధమైన అక్షరములు ఆకారములు దేవతలు దాహనములు బీజాక్షరములు. మొదటిదైన ఆకాశము భూతంగల చక్రం కంఠం దగ్గర సప్తచక్రాలు లలో సుషుమ్నానాడి ఉఅందున్నది. అక్షరములలో అచ్చులు ప్రధానములు. అ, ఆ మొదలైనవి అచ్చు అక్షరములు ఈచక్రంలో ఉన్నాయి. విశుద్ధి చక్రము అంటారు.తరువాత వాయువు అనాహత చక్రములో ఉంది. హల్లులు మొదటిదైన అక్షరము మొదలుకొని ద వరకు ఈ చక్రంలో ఉన్నాయి. దీని తరువాత అగ్నిభూతం గల మణిపూరక చక్రము దీనిలో ధ నుండి ఫ వరకు 10 అక్షరములు ఉన్నాయి. దీని క్రింద ఉన్న స్వాధిష్ఠాన చక్రములో జలభూతము బ నుండి ల వరకు 6 అక్షరములు ఉన్నాయి. అన్నిటికన్న క్రింద ఉన్న మూలాధార చక్రము పృధివీ భూతము వ నుండి స వరకు అక్షరములున్నవి. అటుపై విశుద్ధచక్రంపైన భ్రూస్థానం వద్ద ఆగ్నేయచక్రం ఉంది. ఉందులో మనస్తత్వం, బ్రహ్మబీజాక్షరములైన హ, క్షలు రెండు ఉన్నాయి. వీటితో మొత్తం 50 అక్షరములు అవును. 20X50 = 1000 అక్షరములపైన సహస్రారంలో ఉన్నాయి. మనము ఏ అక్షరమును పలికినా అ అక్షరమునకు సంబంధించిన శక్తి పుట్టును అని. శ్రీ చక్రంలో ఒక ఉద్దేశము.

https://drive.google.com/file/d/1xxP8rbsco85jjb5ZnOj_W32Pnqh-S_W_/view

 

 

“శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం”‌కి ఒక స్పందన

  1. అక్షరాల వరుస క్రమము గందరగోళంగా ఉంది

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: