Dr Govindappa Venkataswamy remembered with Google doodle on 100th birthday
30 ఏళ్ల వయస్సులోనే ఆయన వృద్ధాప్య కీళ్ల నొప్పులతో బాధపడ్డారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ తాను చేయాల్సిన పనిని మాత్రం ఆపలేదు. ఇక ఆయన బాల్యం కూడా చాలా కష్టతరంగానే సాగింది. చదువుకోవాలని చాలా ఆశగా ఉండేది గోవిందప్పకు. అప్పట్లో పెన్సిల్ పేపర్ లేనందున నది ఒడ్డున ఉన్న ఇసుకలో ఓనమాలు దిద్దారు. ఆ తర్వాత మదురైలోని అమెరికన్ కాలేజీలో రసాయనశాస్త్రం చదివారు. 1944లో స్టాన్లీ మెడికల్ కాలేజీ నుంచి ఎండీ పట్టా పొందారు.
స్పందించండి