ఈ డైజస్టివ్ బిస్కట్లలో ఉన్న చక్కెరలు, కొవ్వు పదార్థాలు, సోడియం, శుద్ధి చేయబడిన పిండిని కూడా మనం తినేస్తున్నాం. అందువల్ల ఇవి ఎంతమాత్రం ఆరోగ్యకరం కావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందుకు మూడు ముఖ్య కారణాలను కూడా వారు విశ్లేషించారు. డైజస్టివ్ బిస్కట్లు మన ఆకలిని తీర్చవచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నామన్న తృప్తినీ ఇవి మనకు కల్గించవచ్చు. కానీ, వీటిని అత్యధికంగా ప్రాసెస్ చేయడం వల్ల ఇవి మనకు మంచివి కావని వారు చెబుతున్నారు.
స్పందించండి