Diabetes పూర్తిగా నయం చేస్తే.. .. మళ్లీ మళ్లీ మందు బిళ్లలు.. ఇన్సులిన్‌ అవసరం లేకుండా ఓ చిన్నపాటి ఆపరేషన్‌తో దీనికి పూర్తిగా చెక్‌ పెట్టేస్తే..

ప్రకటనలు

ఓ బార్బర్.. 150 లగ్జరీ కార్లకు యజమాని


రమేష్‌ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీకి ఆయన యజమాని. కోట్లాది రూపాయల కంపెనీకి యజమాని అయినా రమేష్‌ తన మూలాలను మరచిపోలేదు. రోజూ సెలూన్‌లో కనీసం ఐదు గంటలు పనిచేస్తారు. రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్లకు ఆయనే హెయిర్ కట్ చేస్తారు. గత 30 ఏళ్లుగా ఆయన దినచర్య ఇది. సెలూన్‌లో పనిచేయడం ఆయన వృత్తిలో ఓ భాగం మాత్రమే. రమేష్‌ టూర్స్ అండ్ ట్రావెల్స్ కంపెనీ ద్వారా ఖరీదైన కార్లను అద్దెకు ఇస్తూ బిజినెస్ చేస్తుంటారు. ఆయన ఖరీదైన రోల్స్ రాయ్స్ కారులో తిరుగుతుంటారు.

చిన్న చుక్క చర్మంపై పడితే చాలు… మరణమే


ఆముదపు గింజల నుంచి అత్యంత ప్రమాదకరమైన విషం… చుక్క చాలు, మనిషి ప్రాణం తీయటానికి… వింతగా ఉంది కదూ… చేపలు, పుట్టగొడుగులు… ప్రపంచంలో గూఢచారసంస్థలు వాడుతున్న అత్యంత శక్తివంతమైన విషాలు తెలుసా మీకు..?

Source: చిన్న చుక్క చర్మంపై పడితే చాలు… మరణమే

ట్రంప్ ఫ్యాక్టర్: 3 లక్షల ఇండియన్లు ఇంటికి?


జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

img_0571

భారత దేశం భయపడినదంతా నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం లోనే హెచ్1 బి వీసాలపై విరుచుకుపడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఎలాంటి పత్రాలు లేకుండా నివసిస్తున్న అక్రమ నివాసులను త్వరలో ఇంటికి పంపే అవకాశాలు పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. కోర్టు కొట్టివేసిన ముస్లిం వలసల నిషేధం డిక్రీని మళ్ళీ మరో రూపంలో జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్ధితుల్లోనూ తాను చెప్పింది చేసి తీరే వైఖరితో అమెరికన్ భారతీయుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. 

ప్రస్తుతానికి హెచ్1 బి వీసా హోల్డర్ల అమెరికా నివాసానికి వచ్చిన భయం ఏమీ లేదు. కానీ అధ్యక్షుడు ట్రంప్ సమీప భవిష్యత్తులో వారిపై కూడా దృష్టి సారించవచ్చని కనీసం కొంతమందిని అయినా వెనక్కి పంపేసే నిర్ణయాలు చేయవచ్చని కొందరు భావిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న 11 మిలియన్ల మందిని అమెరికా నుండి డిపోర్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. అందుకు తగిన మార్గదర్శక సూత్రాలను అధ్యక్షుడు ఇప్పటికే జారీ చేశారని ప్రభుత్వ వర్గాలు తెలియజేస్తున్నాయి. 

“దేశం నుండి పంపివేసి ప్రక్రియ నుండి దేశం నుండి (చట్ట ప్రకారం) తొలగించదగిన కాందిశీకులలోని ఏ తరగతికి లేదా వర్గాలకు చెందినవారికైనా హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇక ఎంత మాత్రం మినహాయింపులు ఇవ్వకూడదని నిర్ణయించింది” అని ఇటీవల జారీ చేసిన ఒక మెమో లో తెలియజేసింది. ఇన్నాళ్లూ కొన్ని వర్గాలకు మానవతా కారణాలతోనూ, కొన్ని…

అసలు టపాను చూడండి 385 more words

ఆ ఇస్రో వెలుగుల వెనుక 20 వేల జీవితాల కన్నీటి కథ


నేడు ఇస్రో వెలుగుల్లో అందరమూ తడిసి ముద్దవుతున్నాం… కానీ ఆ వెలుతురు వెనుక ఓ చీకటీ ఉంది… 20 వేల కుటుంబాల్ని కన్నీట్లో ముంచిన వ్యథ ఉంది… అది ఎవరికీ గుర్తుకు రాదు… వాళ్లెవరికీ పట్టరు… చరిత్ర గర్భంలో కనుమరుగయ్యే ఆ ట్రాజెడీ కథ మీకోసం…

Source: ఆ ఇస్రో వెలుగుల వెనుక 20 వేల జీవితాల కన్నీటి కథ

30 ఏళ్ల క్రితం దాచి పెట్టిన నోట్ల కట్టలు తిరిగి అనూహ్యంగా దక్కాయి!


కెనడాకు చెందిన ఓ వ్యక్తి (68) ఇంట్లో ఎవ‌రికి తెలియకుండా 30 ఏళ్ల క్రితం దాదాపు లక్ష కెనడా డాలర్లను అందులో దాచిపెట్టి మ‌ర్చిపోయాడు. కొన్నాళ్లకు త‌మ టీవీని త‌న‌ స్నేహితుడికి కానుకగా ఇచ్చాడు. ఎంతో మంది చేతులు మారి చివరకి ఓ రీసైక్లింగ్ యూనిట్‌కు వ‌చ్చింది.

benefits of chillies. Capsaicin is the main bio-active plant compound in chili peppers, responsible for their unique pungent (hot) taste and many of their health benefits.


Consumption of hot red chili peppers was associated with a 13% reduction in the instantaneous hazard of death. Similar, but statistically non significant trends were seen for deaths from vascular disease, but not from other causes. Continue reading “benefits of chillies. Capsaicin is the main bio-active plant compound in chili peppers, responsible for their unique pungent (hot) taste and many of their health benefits.”

మంగోలియా: ఒకటికాదు రెండు కాదు.. ఏకంగా 200ఏళ్లుగా ఆయన పద్మాసనంలోనే కూర్చున్నారు. అందరూ చనిపోయారని అనుకున్నా.. ఆయన ఘాఢమైన ధ్యానంలో ఉన్నట్లు తాజాగా తేల్చారు. ఆయనే మంగోలియాలో నిరుడు వెలుగుచూసిన మమ్మీఫైడ్ బౌద్ధ సన్యాసి. కాగా, ఆయన దాదాపు రెండు శతాబ్దాల నాటి మమ్మీ అని ఫోరెన్సిక్ నిపుణులు చెబుతుండగా… బౌద్ధుల వాదన మాత్రం మరోలా ఉంది. Read more at:


 

http://telugu.oneindia.com/news/international/meet-the-200-year-old-mummified-monk-who-is-one-step-away-192556.html