ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో నీటి కుక్కల సందడి….


అంతరించి పోతున్న జీవుల జాబితాలో ఉన్న అరుదైన నీటి కుక్కలు గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో సందడి చేస్తున్నాయి. 

ఇప్పుడీ చెరువులో ఇవి దాదాపు 12 వరకు ఉన్నట్టు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలలో కాసేపు నీటిపైకి వచ్చి తలబయటకు పెట్టి చూస్తున్నాయి.

సంరక్షణకు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

ఈ కుక్కల శాస్త్రీయ నామం లూట్రా లూట్రా.

https://m.ap7am.com/flash-news-718026/water-dogs-at-guntur-uppalapadu-bird-sanctuary

“ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో నీటి కుక్కల సందడి….” ‌చదవడం కొనసాగించండి

“Beginning Of End Of Covid: India Starts Vaccinations Today”


పదిన్నర గంటలకు PM Narendra Modi  చేతుల మీదుగా వ్యాక్సినేషన్ప్రార

.దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ…

సందేహాల నివృత్తి కోసం 1075 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు…

తొలి రోజు తెలంగాణలో……

4,170 మందికి టీకా! : 140 కేంద్రాలలో వ్యాక్సినేషన్….

Andhra Pradesh.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  ..


 ఈ … ఉదయం 11:30 నిమిషాలకు ఆయన విజయవాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో వ్యాక్సినేషన్‌ను  పర్యవేక్షిస్తారు.


వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానితో మాట్లాడతారు: 
 రాష్ట్రంలో తొలిదశలో వ్యాక్సినేషన్ కోసం 3,87,983 మంది డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు వ్యాక్సిన్‌ను తీసుకోనున్నారు. 
దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 332ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు. 


ఇప్పటికే మూడుదశల్లో నిర్వహించిన డ్రైరన్‌కు అనుగుణంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది.

తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు.. జిల్లాల వారీగా పంపిణీ లెక్క…..


కొన్ని జిల్లాలకు ఇప్పటికే వ్యాక్సిన్లు చేరాయి. మిగతా జిల్లాలకు గురువారం వ్యాక్సిన్‌లను తరలించనున్నారు.

కొవిడ్ వ్యాక్సిన్లను వాయిల్స్‌లో (Vials) లెక్కిస్తారు. ఒక్కో వాయిల్‌లో పది డోసులు ఉంటాయి.

ఏ జిల్లాకు ఎన్ని వ్యాక్సిన్లంటే..

తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటి వరకు 3 లక్షల 30 వేల మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌లు రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న‌ట్లు మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో తొలి కరోనా టీకా కర్మచారి అనే పారిశుధ్య కార్మికుడికి..

కోవీషీల్డ్,కోవాగ్జిన్‌లలో ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలన్న ఆప్షన్ …….


కోవీషీల్డ్,కోవాగ్జిన్‌లలో ఏ వ్యాక్సిన్ ఎంచుకోవాలన్న ఆప్షన్ కేంద్రం ఇవ్వలేదు.

వ్యాక్సిన్ తీసుకునేవారికి ఒక రోజు ముందుగానే వారి మొబైల్ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. రెండు డోసుల విధానంలో వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.

No option to choose preferred coronavirus vaccine, says Health Ministry

కాబట్టి వైద్యులు ఏ వ్యాక్సిన్ ఇచ్చినా తీసుకోవాల్సిందే.

Andhra Pradesh లో కరోనా వ్యాక్సినేషన్‌కి సర్వం సిద్ధమైంది.


రాష్ట్ర స్థాయిలో సీఎస్ అధ్యక్షతన వైద్య ఆరోగ్య,హోం శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు మరికొందరు కార్యదర్శులతో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ నెలకు ఒకసారి సమావేశమై కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఎప్పటికప్పడు సమీక్షిస్తుందని సీఎస్ పేర్కొన్నారు.

అలాగే జిల్లా స్థాయిలో కలక్టర్ అధ్యక్షతన జిల్లా ఎస్పీ వైద్య ఆరోగ్య తదితర శాఖలతోను, మండల స్థాయిలో తహసీల్దార్ అధ్యక్షతన, మున్సిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమీషనర్ అధ్యక్షతన సంబంధిత శాఖలతో ఏర్పాటు చేసిన టాస్కు ఫోర్సు కమిటీలు వారానికి ఒకసారి సమావేశమై ఇందుకు సంబంధించిన వివిధ అంశాలను సమీక్షిస్తాయని సిఎస్ చెప్పారు.

తొలి వి.డత వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించివైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సీఎస్ ఆదిత్యానాధ్ దాస్

కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై ఫిర్యాదులు, సూచనలు, సలహాలు తీసుకుని వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో 24గంటలూ పనిచేసే విధంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయడం జరిగిందని సిఎస్ ఆదిత్యానాధ్ దాస్ స్పష్టం చేశారు.

Covid-19 Vaccine: రాష్ట్రానికి చేరుకున్న కారోనా వ్యాక్సిన్లు…అసలు సిసలు పండుగ శోభ