proof of identity (POI) and proof of address (POA) documents సమర్పించి (అప్‌లోడ్ చేసి) demographic details like name, DoB, gender, and address
( పేరు, పుట్టిన తేదీ, చిరునామా ఇతరత్రా) …
( https://myaadhaar.uidai.gov.in/ )
myఆధార్ పోర్టల్ ద్వారా ఈ అప్ డేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు.
ఉచిత సేవలు ‘మై ఆధార్ పోర్టల్’ ద్వారా మాత్రమే అందుబాటులో ఉంటాయి.
🎯People visiting Aadhar centres for UID changes still have to pay Rs 50 as a fee.

స్పందించండి