

➡️https://www.bbc.com/telugu/articles/crgjmk0xv2xo
National Career Service
Ministry of Labour & Employment

మీకు ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగావకాశాలను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ కెరీర్ సర్వీసు (National Career Service – NCS) పోర్టల్‌ను నిర్వహిస్తోంది.

ఇందులో ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థల్లోని ఖాళీలే కాకుండా, విదేశీ ఉద్యోగాల వివరాలను కూడా అందిస్తోంది. https://www.ncs.gov.in/


ఫుల్‌టైమ్, పార్ట్ టైమ్, వర్క్ ఫ్రం హో ఇలా వివిధ కేటగిరీల్లో దాదాపు 3.66 లక్షలకు పైగా ఖాళీలను ఈ పోర్టల్ చూపిస్తోంది. https://www.ncs.gov.in/

మరి ఈ నేషనల్ కెరీర్ సర్వీస్ (National Career Service – NCS) అంటే ఏమిటి? అందులో ఎలా నమోదు చేసుకోవాలి? ఉద్యోగాలు ఎలా వెతుక్కోవాలి? దరఖాస్తు చేసుకునే విధానం ఏమిటి?


స్పందించండి