Oscars Awards 2023: Best original song గా nominate అయిన ‘RRR’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు Oscar award లభించింది.


RRR’ సినిమాలోని ‘నాటునాటు’ పాటకు Oscar award

ఆస్కార్స్ వేదిక మీద ‘నాటు నాటు’ సాంగ్ లైవ్ పెర్ఫార్మన్స్ తాలూకు వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ అంతర్జాతీయ వేదికపై సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ తమ టాలెంట్ చూపించారు.

ఈ పాటకు మొదటి నుంచి గట్టి పోటీ ఇచ్చిన

`Applause`
from the film `Tell It Like A Woman,

`Hold My Hand` from the movie `Top Gun:
Maverick,`

`Lift me Up` from `Black Panther:
Wakanda Forever,`

and `This Is Life,` from `Everything,
Everywhere All At Once`.

Not just `Naatu Naatu`,

two Indian documentaries also made it to the nominations this year –
Shaunak Sen`s `All That Breathes` and Kartiki Gonsalves` `The Elephant Whisperers`.

ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె ఆస్కార్ అవార్డ్స్ వేదికపై హోస్ట్ గా RRR సినిమాకు సంబంధించిన బ్రీఫ్ ఇచ్చింది. అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ గురించి, అలాగే నాటు నాటు పాట గురించి అంతర్జాతీయ వేడుకపై గొప్పగా మాట్లాడింది దీపికా పదుకొనే.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: