ప్రపంచవ్యాప్తంగా హార్ట్ అటాక్ లతో అత్యధిక సంఖ్యలో మరణాలు …. WHO ఆందోళన …. ఉప్పు అధికంగా వాడటం కారణం….


The report says that the use of excess salt not only causes heart attacks but also obesity, osteoporosis, gastric cancer and kidney diseases.

WHO నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం రోజుకు సగటున 5 గ్రాముల ఉప్పు (సోడియం) మాత్రమే వినియోగించాలి కానీ, అందుకు విరుద్ధంగా ప్రపంచంలో సగటున 10.8 గ్రాములు ఉప్పు తీసుకుంటున్నట్లు వెల్లడైంది.

హఠాన్మరణాలకు ఇటువంటి అనారోగ్యకర ఆహారపు అలవాట్లే కారణమని Tedros Adhanom Ghebreyesus
ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్
పేర్కొన్నారు.

However, only 9 countries in the world implement the WHO recommendations regarding sodium consumption.

Chemically, table salt consists of two elements, sodium (Na) and chloride (Cl).

Sodium is an essential nutrient for human health Excessive salt consumption may increase the risk of cardiovascular diseases, such as hypertension, in children and adults.

Such health effects of salt have long been studied.

Accordingly, numerous world health associations and experts in developed countries recommend reducing consumption of popular salty foods.

The World Health Organization recommends that adults consume less than 2,000 mg of sodium, equivalent to 5 grams of salt per day.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: