📍కొవిడ్ లక్షణాలతో …. 📍ఫ్లూ కేసులు….. 🩺 ఇష్టమొచ్చినట్టు మందులువాడొద్దు: ICMR


L
🎯ఫ్లూ లక్షణాలతోపాటు, జ్వరం వస్తే మూడు రోజులు వేచి చూడాలి.

జ్వరం మూడు రోజుల్లో దానంతట అదే తగ్గిపోతుంది.

🗣️ దగ్గు మూడు వారాల వరకు కొనసాగొచ్చు.

🎯 అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడొద్దు.



ఈ వైరల్ కేసులు ఎక్కువగా 15-50 ఏళ్ల వయసులోపు వారిలోనే కనిపిస్తున్నాయి.

జ్వరం, అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది.

లక్షణాలు తగ్గడానికి మందులు ఇవ్వాలే కానీ,

వైద్యులను సంప్రదించకుండా
యాంటీ బయాటిక్స్ 💊❌వాడుకోవద్దు.
ఐఎంఏ

చేతులను సోప్ నీటితో కడుక్కుకోవాలి. ముఖానికి మాస్క్ లు ధరించాలి. 😷

రద్దీ ప్రాంతాలకు వెళ్లొద్దు. 👥

జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటే పారాసిటమాల్ వేసుకోవచ్చు. 🩹


ముక్కు, కళ్లను చేతులతో తాకొద్దు. 🫣❌

నీరు తగినంత తీసుకోవాలి.


దగ్గు, తుమ్ములు వచ్చే సమయంలో ముక్కు, నోటికి ఏదైనా అడ్డు పెట్టుకోవాలి.🤧

ఎదుటివారిని షేక్ హ్యాండ్ తో పలకరించొద్దు. 🤝❌


బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు..


సామూహిక భోజనాలకు దూరంగా ఉండాలి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: