దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కరోనా లక్షణాలతో పోలిన ఫ్లూ కేసులు నమోదవుతున్నట్టు…
💫 ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR),
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) విడివిడిగా ప్రకటన విడుదల చేశాయి.
ఇన్ ఫ్లూయెంజా ఏ ఉపరకమైన H3N2 గడిచిన రెండు మూడు నెలలుగా బాగా వ్యాప్తిలో ఉందని,
ఇతర ఉపరకాలతో ( sub types)పోలిస్తే హెచ్3ఎన్2 కారణంగా ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య అధికంగా ఉంటోందని ఐసీఎంఆర్ తెలిపింది.
ICMR said Influenza A H3N2 appears to lead to more hospitalisations than other subtypes;
🩺it advises people _not to take antibiotics_💊 without consulting a doctor

స్పందించండి