💫విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న
🎯ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తొలిరోజు పలువురు వ్యాపార దిగ్గజాలు హాజరయ్యారు.
ఇందులో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ, జిందాల్ స్టీల్ అధినేత నవీన్ జిందాల్, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లిఖార్జునరావుతో పాటు పలువురు ఉన్నారు.
వీరు సదస్సులో భాగంగా తొలిరోజు కీలక ప్రసంగాలు చేశారు. ఇందులో ఏపీలో వ్యాపార అనుకూల వాతావరణాన్ని ప్రశంసించారు.

స్పందించండి