*ఓమ్* శ్రీ *నందీశ్వరస్వామి*
LIVE ▶️ https://cutt.ly/fR1OyIb
https://cutt.ly/fR1OyIb . ⬆️ నందీశ్వరస్వామి
కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు *మహాగణపతిపూజ* ……
లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని,
ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని ,
పాడి సమృద్ధిగా ఉండాలని, ప్రజలు ఆయురారోగ్యాలు కలిగి,
సుఖశాంతులతో ఉండాలంటూ అర్చకులు, వేదపండితులు …
పూజలు నిర్వహిస్తారు ….
నందీశ్వరస్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలు,
శుద్ధ జలాలు, వేదమంత్రాలతో శాస్తోక్తంగా అభిషేకం …..చేస్త్తున్నారు….
Live from Srisailam https://cutt.ly/fR1OyIb

స్పందించండి