అంతరించి పోతున్న జీవుల జాబితాలో ఉన్న అరుదైన నీటి కుక్కలు గుంటూరు జిల్లా ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రంలో సందడి చేస్తున్నాయి.
ఇప్పుడీ చెరువులో ఇవి దాదాపు 12 వరకు ఉన్నట్టు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళలలో కాసేపు నీటిపైకి వచ్చి తలబయటకు పెట్టి చూస్తున్నాయి.
సంరక్షణకు చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
ఈ కుక్కల శాస్త్రీయ నామం లూట్రా లూట్రా.
https://m.ap7am.com/flash-news-718026/water-dogs-at-guntur-uppalapadu-bird-sanctuary
స్పందించండి