
పదిన్నర గంటలకు PM Narendra Modi చేతుల మీదుగా వ్యాక్సినేషన్ప్రార
.దేశవ్యాప్తంగా 3,006 కేంద్రాల్లో టీకా పంపిణీ…
సందేహాల నివృత్తి కోసం 1075 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు…
తొలి రోజు తెలంగాణలో……
4,170 మందికి టీకా! : 140 కేంద్రాలలో వ్యాక్సినేషన్….

Andhra Pradesh.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ..
ఈ … ఉదయం 11:30 నిమిషాలకు ఆయన విజయవాడ ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్)లో వ్యాక్సినేషన్‌ను పర్యవేక్షిస్తారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానితో మాట్లాడతారు:
రాష్ట్రంలో తొలిదశలో వ్యాక్సినేషన్ కోసం 3,87,983 మంది డాక్టర్లు, హెల్త్‌కేర్ వర్కర్లు వ్యాక్సిన్‌ను తీసుకోనున్నారు.
దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా 332ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఎంపిక చేశారు.
ఇప్పటికే మూడుదశల్లో నిర్వహించిన డ్రైరన్‌కు అనుగుణంగా వ్యాక్సినేషన్ కొనసాగుతుంది.
స్పందించండి