తల్లిని గుర్తు చేసుకున్న కమల కమలాహారిస్


Kamala Devi Harris (right) with mother Shyamala Gopalan (left) and aunt Sarala Gopalan in a family picture taken in 2005. – Special Arrangementhttps:

//

అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఓ మహిళ ఎంపిక కావడం ఇదే ప్రథమం అని, కానీ ఇదే చివరిసారి కాకూడదని, మహిళలు మరింత ముందంజ వేయాలని ఆకాంక్షించారు. తాను ఉపాధ్యక్షురాలిగా ఎన్నికవడం అమెరికా మహిళలు సాధించిన విజయంగా అభివర్ణించారు. అమెరికాలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని చాటిచెప్పాలని అన్నారు.

తన తల్లి శ్యామల 19 ఏళ్ల వయసులో అమెరికా వచ్చారని, దేశంలో మహిళల భవిష్యత్తు ఎలా ఉంటుందన్నదానిపై ఆమె ప్రగాఢ విశ్వాసం చూపారని కమలాహారిస్ గుర్తుచేసుకున్నారు. ఇవాళ తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం తన తల్లేనని, ఆమె ఎల్లప్పుడూ తమ హృదయాల్లో ఉంటుందని స్పష్టం చేశారు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.