‘రాక్షసుడి బంగారం’ బయటకు తీసే కార్మికుల కథ: చాలా బరువున్న సల్ఫర్‌ను మోయడంతో వారి భుజాలు చెక్కుకు పోతాయి. మచ్చలు వస్తాయి. చాలా గనుల్లో కార్మికులు సమయానికి ముందే పని పక్కన పెట్టి ఆస్పత్రుల ముందు క్యూ కట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కార్మికుల్లో చాలా మంది పేదరికం వల్ల ఆస్పత్రికి వెళ్లి చికిత్స కూడా చేయించుకోలేకపోతున్నారు.
స్పందించండి