అవసరమైతే మీరు తనను వ్యతిరేకించాలని, జాతి ప్రయోజనాలను మాత్రం వ్యతిరేకించవద్దని PM మోదీ అన్నారు.


ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చే  *ఇండియా టుడే సదస్సు* లో ప్రసంగిస్తూ ప్రధాని *నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.* అవసరమైతే మీరు *తనను వ్యతిరేకించాలని, జాతి ప్రయోజనాలను మాత్రం వ్యతిరేకించవద్దని మోదీ అన్నారు.* హఫీజ్ సయీద్, మసూద్ అజార్ లాంటి *వాళ్లకు సాయపడకుండా జాగ్రత్త పడాలని సూచించారు.*. ————————————————– *మోదీ వ్యతిరేకత ఇప్పుడు దేశ వ్యతిరేకతగా రూపుదాల్చిందని అన్నారు.* ప్రస్తుతం భారత్ ను చూసి *శత్రువులు భయపడుతున్నారని*… ఈ భయం మంచిదేనని చెప్పారు. దేశమంతా సాయుధబలగాల వెంట నిలిస్తే… కొందరు వ్యక్తులు మాత్రం ఆ బలగాలపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. *కొందరు చేస్తున్న వ్యాఖ్యలు పాకిస్థాన్ కు అనుకూలంగా ఉంటున్నాయని అన్నారు.* భారత్ కు వ్యతిరేకంగా విషం చిమ్మడానికి *వీరి వ్యాఖ్యలను పాకిస్థాన్ వాడుకుంటోందని విమర్శించారు.* స్వార్థ రాజకీయాల కోసం *వీరంతా దేశ ప్రయోజనాలనే పణంగా పెడుతున్నారని అన్నారు*.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.