ప్రపంచం మొత్తమ్మీద అలుసు ఎవరయ్యా అంటే…? సుగర్ రోగి, అదేనండీ మధుమేహం, డయాబిటిస్ రోగి…! గడ్డి, పచ్చి కూరగాయలు, వేపాకులు, మెంతులు తినడం దగ్గర్నుంచి… ఇది తిను, ఇది తినకు… ఇన్ని గంటలు పడుకో వరకూ… వేల సలహాలు… వందల సైట్లు, చానెళ్లు, పత్రికలు, డాక్టర్లు వేల సలహాల్%…
Source: బీపీ, సుగర్‌లకు అత్యంత సులువైన, చవకైన ‘ఆహారవైద్యం’ ఇదే…!!
స్పందించండి