ఐసోటోప్ నిల్వ చేసిన కంటైనర్ అదృశ్యం అయింది. ప్రమాదకరమైన ఈ రేడియో ధార్మిక పదార్థం వాతావరణంలో అత్యంత వేగంగా కలిసిపోతుంది. క్షార లోహంగా పిలుచుకునే సీఎస్-137 అత్యంత వేగంగా మానవ శరీరంలోకి చొచ్చుకెళ్లే ప్రమాదం ఉంది. వాతావరణంలో కలిస్తే మానవాళి, జంతువులపై ప్రభావం చూపుతుంది.దీంతో రాష్ట్ర డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు రంగంలోకి దిగారు. రేడియో ధార్మిక పదార్థం… సీఎస్-137 ఐసోటోప్ ను కనిపెట్టేందుకు అనుమానిత ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు.

స్పందించండి