High Court (HC) lawyer, Rachana Reddy, who is a member of newly-formed Telangana Jana Samithi (TJS) is known for her outspoken attitude and legal expertise.
Telangana Jana Samiti, vice-president B. Rachana Reddy resigned from the party as She alleged that party chief Prof. Kodandaram has fixed a secret deal with the People’s Front which had been decided long time ago. She said that the number of “useless political brokers” have been increasing by every passing day.
read more on >>>>>
https://www.deccanchronicle.com/nation/current-affairs/031218/tjs-suffers-a-major-jolt-as-rachana-reddy-resigns.html
మెదక్ కు సమీపంలోని నాగిరెడ్డి పేటకు చెందిన రచనారెడ్డి పూణెలో చదువుకొన్నారు . అమెరికాలో మాస్టర్స్ చేసారు . అక్కడే ల్యూసెస్టర్ యూనివర్శిటీలో అంతర్జాతీయ మానవహక్కుల అంశంపై పిహెచ్ డి, మూడేళ్ళపాటు అక్కడే ప్రాక్టీసు కూడ చేసారు .ఇటీవలే ఆమె ఇండియాకు తిరిగి వచ్చారు . హైద్రాబాద్ లోని నల్సార్ యూనివర్శిటీలో ఆమె అసిస్టెంట్ ప్రోఫెసర్ గా పనిచేస్తున్నారు .తెలంగాణ రాష్ట్రంలో సంచలనం కల్గించిన పలు కేసులను ఆమె వాదించారు. ఈమె వాదన పటిమతో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.
Read more at: https://telugu.oneindia.com/news/telangana/who-is-rachana-reddy-asked-cm-kcr-192143.html
పార్టీ సభ్యత్వానికి, పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు, న్యాయవాది రచనా రెడ్డి.. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంపై తీవ్ర విమర్శలు చేశారు.
సీట్లు అమ్ముకున్నట్టు పార్టీపై నిరాధార ఆరోపణలు చేసినందుకు ఈ మేరకు క్రమశిక్షణా చర్యలు తీసుకున్నామని TJS party తెలిపింది. read more>>>>>>>https://www.sakshi.com/news/politics/rachana-reddy-aditya-reddy-suspended-tjs-1140840
స్పందించండి