మనిషి తెలివైన జీవి అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కాని మనిషి కంటే తెలివైన జీవులు అరుణగ్రహం (అంగారకుడు)లో జీవించాయని కొందరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు.
After a nearly seven-month deep-space journey covering more than 300 million miles (483 million kilometers), NASA’s InSight lander is set to touch down on Mars today (Nov. 26) just before 3 p.m. EST (2000 GMT). You can watch the action live here at Space.com courtesy of NASA, beginning at 2 p.m. EST (1900 GMT).
శాస్త్ర సాంకేతిక రంగంలో మరో అద్భుతం ఆవిష్కృతం అవుతోంది. భూమికి సుదూరంలో ఉన్న అంగారక గ్రహం పైకి నాసా పంపిన ఇన్‌సైట్ స్పేస్ క్రాఫ్ట్ సోమవారం (నవంబరు 26న) ల్యాండవుతుంది. ఈ అద్భుతాన్ని మీరు లైవ్‌లో కూడా వీక్షించవచ్చు. ఇందుకు నాసా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
Scientists and project managers, speaking at a pair of briefings Nov. 21 at NASA’s Jet Propulsion Laboratory, said there are no issues with the spacecraft, which is on course for a landing at approximately 2:54 p.m. Eastern Nov. 26 in the Elysium Planitia region of Mars just north of the planet’s equator.
Conditions at the landing site appear to be ideal for the landing.
అంగారకుడు ఉగ్ర స్వభావుడు. అధిపతి కుమారస్వామి. పురుష గ్రహం, రుచి చేదు, జాతి క్షత్రియ, అధి దేవత పృధ్వి, దిక్కు దక్షిణం, తత్వం అగ్ని, ప్రకృతి పిత్తము, ఋతువు గ్రీష్మం, లోహములలో ఇనుము, ఉక్కు, రత్నము పగడము, గ్రహ సంఖ్య ఆరు, భావరీత్యా దశమస్థానంలో స్థాన బలం కలిగి ఉంటాడు.
Once on the surface, InSight will deploy its two major instruments, a French-built seismometer and a German-built heat probe that will burrow several meters into the surface. Project scientists said that process, including scouting the best locations on the ground by the lander to place the instruments, will take several months.
అంగారకుడిపై ప్రకంపనల తీవ్రతలను, అక్కడి బౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేయడానికి నాసా ఈ ఏడాది మే, 5న ఇన్‌సైట్ (InSight) ల్యాండర్‌ను ప్రయోగించింది. సుమారు ఏడు నెలల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన ఇన్‌సైట్ నవంబరు 26న అంగారకుడిపైకి దిగుతుందని అంచనా వేశారు. ఆ క్షణాల కోసం ఎంతో ఉత్కంఠంగా ఎందురు చూస్తున్నారు. ఆ గ్రహంపై ఇన్‌సైట్ ల్యాండింగ్‌ను చూడాలనే ఆసక్తి ఉంటే మీరు కూడా ‘లైవ్’లో చూడొచ్చు.
https://twitter.com/NASA?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
స్పందించండి