- ప్రపంచ శ్రేణి నాణ్యత ప్రమాణాలతో, అనుకున్న సమయం కంటే ముందుగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి మేఘా హైడ్రోకార్బన్స్ బృందం ప్రాధాన్యత ఇస్తోంది. దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో ఇంధన రంగంలో అనేక ప్రాజెక్టులను పూర్తిచేసిన మేఘా సంస్థ అసోం, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, త్రిపుర, కర్ణాటక, రాజస్థాన్ తదితర రాష్ట్రాలతో పాటు కువైట్, జోర్డాన్, బంగ్లాదేశ్, సింగపూర్ తదితర దేశాలలో రిఫైనరీ తదితర పనులను చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో ఇంధన రంగంలో ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో మౌలిక సదుపాయాలైన ప్రతిష్టాత్మక ముడి ప్రాసెసింగ్ ప్లాంట్లు, కంప్రెసర్ ప్లాంట్లు, గ్యాస్ ఆధారిత క్యాప్టివ్ పవర్ ప్లాంట్స్ పనులను సకాలంలో పూర్తి చేస్తోంది.
- Official site
- http://meghagroups.com/

స్పందించండి