గణపతి కోరికలు, కాదు👐, Demands☝️తీర్చి తీరాల్సిందే!! కాస్త మట్టి ఉంటే చాలు ఇంకేం లేకపోయినా సర్దుకుపోయి అల్లుకుపోగల గడ్డి పరక గరికతోటే పూజ చాలన్నాడు. మట్టి (simplicity) గరిక (humility) ఉన్నచోట తాను సాక్షాత్కరిస్తానన్నాడు. ఆ రెండూ లేకపోతే ప్రపంచం అతివృష్టి- అనావృష్టి అన్నట్టు అల్లాడుతుందని ఆయన ఉద్దేశం అయ్యుండచ్చు.
స్పందించండి