ఈజీగా అన్ని రకాల వంటలు చేసే హాలోజెన్ ఓవెన్లు.. కొనే ముందు ఇవి తెలుసుకోండి!
ప్రస్తుతం మార్కెట్లో ఉషా, రస్సెల్, రెడ్మండ్, ఓస్టర్ తదితర బ్రాండ్ల హాలోజెన్ ఓవెన్లు లభిస్తున్నాయి. వీటి ధరలు రూ.4 వేల నుంచి రూ.12 వేల వరకు ఉన్నాయి.
సంప్రదాయంగా చేసుకునే అన్ని రకాల వంటకాలు కూడా దీనితో సులువుగా, వేగంగా చేసుకునే అవకాశం ఉండడంతోపాటు తక్కువ ధరలో అందుబాటులో ఉండడం హాలోజెన్ ఓవెన్ల ప్రత్యేకత.
స్పందించండి