ఛోటూ శర్మ, డబ్బులు సరిపోక రాత్రిళ్లు పస్తులు పడుకున్న సందర్భాలు లెక్కలేవు. ఈలోగా ఒకచోట చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్పే అవకాశం వచ్చింది. ఎక్కడికి వెళ్లినా కాలినడకే. సైకిల్ కూడా లేదు. ఒక్కో పైసా కూడబెట్టి ముందుగా ఒక బైక్ కొన్నాడు. రెండేళ్ల తర్వాత కంప్యూటర్ తీసుకున్నాడు.
స్పందించండి