https://m.ap7am.com/telugu-articles-374-article.html20 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ కనీసం ఐదేళ్లకోసారి అయినా కొలెస్టరాల్ (లిపిడ్ ప్రొఫైల్) టెస్ట్ చేయించుకోవాలని అమెరికన్ వైద్యుల సిఫారసు..వైద్యుల సిఫారసు. కనీసం అరగంట వేగంగా నడిచినా సరిపోతుంది. అస్తమానం కూర్చునే కాకుండా మధ్య మధ్యలో లేచి తిరుగుతూ ఉండాలి. అధిక బరువు ఉంటే తగ్గాలి. ఎందుకంటే స్థూలకాయం కూడా కొలెస్టరాల్ పెరిగేందుకు కారణమవుతుంది. పొగ తాగడం, మద్యపానం అలవాట్లను మానివేయాలి. దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా జీవించాలంటే ఇధి అవసరం. జీవన విధానంలో మార్పులు ఫలితాలన్నివ్వక, కొలెస్టరాల్ అధిక స్థాయిల్లోనే కొనసాగుతుంటే వైద్యులు స్టాటిన్స్ గ్రూపు ఔషధాలను సిఫారసు చేస్తారు. వీటిని వాడడం ద్వారా కొలెస్టరాల్ ను తగ్గించుకోవచ్చు.

స్పందించండి